Telugu Digital Marketing Skip to main content

Posts

Showing posts with the label digital marketing tutorial in telugu

What is the Necessary of Digital Marketing? 2019 || అసలు డిజిటల్ మార్కెటింగ్ అవసరంఏమిటీ?

అసలు డిజిటల్ మార్కెటింగ్ అవసరంఏమిటీ?     మనం అదే పనిగా వాడే పదం skill కదా, ఈ స్కిల్ తో మనకి ఎంతో అవసరం ఉంటుంది. ఆంగ్లం మాట్లాడం ఒక స్కిల్, ప్రణాళిక వేయడం ఒక స్కిల్ చెప్పుకుంటూ పొతే ఇలా ఎన్నో ఉన్నాయి. అయితే కొత్తగా వచ్చిన skill ఏంటో తెలుసా అదేనండి డిజిటల్ మార్కెటింగ్ అవును ఇది ఇప్పుడు మరియు ఎప్పుడు అవసరమయ్యే స్కిల్.  ఇంకా అర్ధం కాకపోతే కాస్త ముందుకు వెళ్తా, మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేసారు దానికి యాడ్స్ కావాలి, ప్రొమోషన్స్ కావాలి, హోర్డింగ్స్ ఏర్పరచాలి మరియు మార్కెటింగ్ చేయాలి ఇవన్నీ మనం  బిజినెస్ లో ముందుకు వెళ్లడానికి. అయితే ఇది ఒక్కపుడు చేసే ప్రణాళికి కానీ మన దేశం అంతా డిజిటల్ వైపు మొగ్గు చూపుతుంది. ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్స్ తో ప్రపంచం మొత్తం చూసేస్తున్నారు. ఉదాహరణకి ఇద్దరు ఒక బైక్ పైన ప్రయాణిస్తున్నారు ఒక్కరు డ్రైవింగ్ మరియు ఇంకొకరు స్మార్ట్ ఫోన్ ని తరచుగా చెక్ చేసుకుంటున్నారు కానీ మీరు మీ బిజినెస్ కోసం ఏర్పాటుచేసిన హోర్డింగ్స్ ఎవరు చూడట్లేదు. కాబట్టి ఈ రోజుల్లో డిజిటల్ ఎంత ఉపయోగిస్తే మన బుసినెస్ కి  అంత మంచిది. మన ప్రపంచ జనాభా 7. 3 బిలియన్ ...

Digital Marketing || డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమిటి? || Telugu Digital Marketing

డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమిటి? డిజిటల్ మార్కెటింగ్  అంటే ఏదైనా వస్తువును ఆన్లైన్ మార్కెట్లో అమ్మడం. మామూలుగ ఐతే చాల బిజినెస్ కంపెనీలు వాళ్ళ ప్రోడక్ట్ ని అమ్మటానికి వివిధ రకమైన యాడ్స్ ను ఉపయోగిస్తారు. ఈ యాడ్స్ ద్వారా చాల మంది కస్టమర్స్ ఆకర్షణకి ఆ ప్రోడక్ట్ ని కొనడానికి ప్రయత్నిస్తారు . కానీ ఈ offline లో యాడ్స్ ఈ తరానికి మంచి ఫలితాలు తీసుకొనిరావు అని చెప్పొచ్చు . ఈ రోజుల్లో ప్రతి కన్ను offline కన్నా online లో ఎక్కువగా చూస్తుంది. మీరు గమనించి ఉండొచ్చు మీ పక్కనవారు ఎప్పుడు ఫోన్లో తరచుగా వారికీ ఎదో జాబ్ ఇచ్చినట్టు ఎదో ఒకటి చూస్తూ ఉంటారు . ఇలాంటి వారికోసమే డిజిటల్ మార్కెటింగ్, వారుకూడా online లో నే వస్తువులను కొనేస్తున్నారు .  ఎందుకు అంటే online ద్వారా చాల సమయం, ప్రయాణం మరియు ఖర్చు తప్పుతుంది అలాగే online త్వరగా మరియు సులుగా వస్తువు కొనేయొచ్చు. మనం మార్కెటింగ్ చేయాలి అంటే కస్టమర్లు ఎక్కడ సమయం ఎక్కువ కేటాయిస్తారో అక్కడే చేయాలి . ఉదాహరణకి ఇద్దరు మిత్రులు టూ వీలర్ వాహనం పైన ప్రయాణం చేస్తున్నారు ఒక మిత్రుడు కచ్చితంగా వాహనం నడుపుతూ రోడ్డు వైపు చూస్తాడు మరియొక మిత్రుడు...