Telugu Digital Marketing Skip to main content

Posts

Showing posts with the label what is digital markeing

What is the Necessary of Digital Marketing? 2019 || అసలు డిజిటల్ మార్కెటింగ్ అవసరంఏమిటీ?

అసలు డిజిటల్ మార్కెటింగ్ అవసరంఏమిటీ?     మనం అదే పనిగా వాడే పదం skill కదా, ఈ స్కిల్ తో మనకి ఎంతో అవసరం ఉంటుంది. ఆంగ్లం మాట్లాడం ఒక స్కిల్, ప్రణాళిక వేయడం ఒక స్కిల్ చెప్పుకుంటూ పొతే ఇలా ఎన్నో ఉన్నాయి. అయితే కొత్తగా వచ్చిన skill ఏంటో తెలుసా అదేనండి డిజిటల్ మార్కెటింగ్ అవును ఇది ఇప్పుడు మరియు ఎప్పుడు అవసరమయ్యే స్కిల్.  ఇంకా అర్ధం కాకపోతే కాస్త ముందుకు వెళ్తా, మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేసారు దానికి యాడ్స్ కావాలి, ప్రొమోషన్స్ కావాలి, హోర్డింగ్స్ ఏర్పరచాలి మరియు మార్కెటింగ్ చేయాలి ఇవన్నీ మనం  బిజినెస్ లో ముందుకు వెళ్లడానికి. అయితే ఇది ఒక్కపుడు చేసే ప్రణాళికి కానీ మన దేశం అంతా డిజిటల్ వైపు మొగ్గు చూపుతుంది. ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్స్ తో ప్రపంచం మొత్తం చూసేస్తున్నారు. ఉదాహరణకి ఇద్దరు ఒక బైక్ పైన ప్రయాణిస్తున్నారు ఒక్కరు డ్రైవింగ్ మరియు ఇంకొకరు స్మార్ట్ ఫోన్ ని తరచుగా చెక్ చేసుకుంటున్నారు కానీ మీరు మీ బిజినెస్ కోసం ఏర్పాటుచేసిన హోర్డింగ్స్ ఎవరు చూడట్లేదు. కాబట్టి ఈ రోజుల్లో డిజిటల్ ఎంత ఉపయోగిస్తే మన బుసినెస్ కి  అంత మంచిది. మన ప్రపంచ జనాభా 7. 3 బిలియన్ ...